Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ మే 31న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సుధీర్ బాబు టీం. ఇప్పటికే లాంఛ్ చేసిన హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో, పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరోవైపు హరోంహర నుంచి షేర్ చేసిన మురుగుడి మాయ సాంగ్ మేకింగ్ బీటీఎస్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రేపు ఉదయం 10:08 గంటలకు మేజర్ అప్డేట్ లోడింగ్.. అంటూ స్టన్నింగ్ ట్వీట్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఇంతకీ ఆ సస్పెన్స్ న్యూస్ ఏమై ఉంటుందా..? అని తెగ ఆలోచిస్తున్నారు మూవీ లవర్స్. అదేంటో మరికొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.
పాన్ ఇండియా కథాంశంతో Sudheer18గా తెరకెక్కుతున్న హరోం హర 1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. హరోం హర తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి లాంఛ్ చేసిన కనులెందుకో పాటకు మంచి స్పందన వస్తోంది.
మేజర్ అప్డేట్ లోడింగ్..
🚨 Major update alert! 🚨
Tomorrow at 10:08 AM, the team is spilling the beans on #HaromHara. Stay tuned!!
— Ramesh Bala (@rameshlaus) May 20, 2024
మురుగుడి మాయ మేకింగ్ స్టిల్స్..
Frames that captured the essence of #MurugudiMaaya 🔥
Here’s few BTS clicks from the song making💥
– https://t.co/3yXU2Vp0C4#HaromHara #HaromHaraOnMay31st @isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/DCixBVPf1S
— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2024
సుధీర్ బాబు మురుగుడి మాయ పాట..
What a cool rendition of #MurugudiMaaya by @IsudheerBabu, accompanied by his son’s music ❤️🔥
GRAND RELEASE IN THEATRES ON MAY 31ST💥#HaromHara #HaromHaraOnMay31st @suneeltollywood @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi… pic.twitter.com/qOc2pnYAAQ
— BA Raju’s Team (@baraju_SuperHit) May 14, 2024
#HaromHara అప్డేట్ కి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏం సంబంధమో కనుక్కోండి మళ్ళా!🤔
Guess the electrifying update! @isudheerbabu just dropped a major clue!💥
Subramanyam Mass Sambhavam Soon!❤️🔥@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/aDBBl3AkYK
— BA Raju’s Team (@baraju_SuperHit) April 26, 2024
కనులెందుకో సాంగ్ ప్రోమో..
A blissful dose of love!✨️
Here’s the lovely promo of #HaromHara 2nd single #Kanulenduko 😍
The full song will capture your hearts tomorrow at 4:05 PM💕
A @chaitanmusic Musical🎵@isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG… pic.twitter.com/MUFvX8nP52
— BA Raju’s Team (@baraju_SuperHit) April 23, 2024
హరోంహర నయా లుక్..
టపాసుల పండక్కి సిద్ధం కండా!
పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటే ఏమో 22 నింకి సూస్తారు!😎#HappyDeepavali#HaromHara Teaser from 22nd Nov!!#Diwali2023@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @jungleemusicSTH pic.twitter.com/HTupI9m7dL— Sudheer Babu (@isudheerbabu) November 12, 2023
హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో..