Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). మే 31న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సుధీర్ బాబు టీం.
Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) త్వరలోనే హరోం హర (Harom Hara: The Revolt) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. హరోంహర మే 31