Cargo Ship: చైనా కార్గో షిప్లో అగ్నిప్రమాదం .. 20 మంది మృతి, అయిదుగురు మిస్సింగ్
Cargo Ship : చైనాలోని క్వింగ్డావో పోర్టు షిప్‌యార్డులోని.. కార్గో షిప్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 20 మంది చనిపోయారు. మరో అయిదు మంది మిస్సింగ్‌లో ఉన్నారు. క్వింగ్డావో యూనిట్లో రిపేర్ అవుతున్న కార్గో షిప్లో భారీగా మంటలు వ్యాపించాయి.
బీజింగ్: చైనాలోని పోర్టు నగరం క్వింగ్డావోలో కార్గో షిప్(Cargo Ship)లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 20 మంది చనిపోయారు. మరో అయిదు మంది మిస్సింగ్‌లో ఉన్నారు. క్వింగ్డావో బెయ్హయ్ షిప్ బిల్డింగ్ యూనిట్లో రిపేర్ అవుతున్న కార్గో షిప్లో భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సమయంలో ఆ షిప్లో 42 మంది ఉన్నారు. 12 మందిని సురక్షితంగా తరలించారు. 5 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉన్నది. షిప్‌యార్డ్‌లో స్థానిక కాలమానం ప్రకారం 11.15 నిమిషాలకు ప్రమాదం జరిగింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను దర్యాప్తు చేసి, బాధితులకు తక్షణమే సపోర్టు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.క్వింగ్డావ్ షిప్‌యార్డులో కమర్షియల్ నౌకలను నిర్మిస్తుంటారు. షిపర్ రిపేర్, ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ కూడా నిర్వహిస్తారు. తీరం వెంట సుమారు 330 హెక్టార్లలో ఆ షిప్‌యార్ట్ ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cargo ship
- china
- Qingdao
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

