e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home అంతర్జాతీయం నేడు వలయాకార సూర్యగ్రహణం

నేడు వలయాకార సూర్యగ్రహణం

నేడు వలయాకార సూర్యగ్రహణం

న్యూఢిల్లీ, జూన్‌ 9: గురువారం వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనున్నది. భూమి నుంచి చంద్రుడు దూరంగా ఉన్న కారణంగా ఆ సమయంలో చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. సూర్యుడిని పూర్తిగా కప్పిఉంచకపోవడం వల్ల చంద్రుడి చుట్టూ వలయాకారంలో ప్రకాశవంతంగా కాంతి కనిపిస్తుంది. భారత్‌లో లఢక్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యాస్తమయానికి ముందు దీనిని చూడవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేడు వలయాకార సూర్యగ్రహణం

ట్రెండింగ్‌

Advertisement