Cat | ఆ విమానాశ్రయంలో పిల్లికి ఉద్యోగం.. దాని పనేంటో తెలుసా..?
Cat | అమెరికా(America)లోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం (San Francisco International Airport) సరికొత్త ఉద్యోగిని నియమించుకుంది. ఎయిర్ పోర్ట్ లోకి ప్రవేశించగానే ఆ ఉద్యోగి ప్రయాణికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Cat | అమెరికా(America)లోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం (San Francisco International Airport) సరికొత్త ఉద్యోగిని నియమించుకుంది. ఎయిర్ పోర్ట్ లోకి ప్రవేశించగానే ఆ ఉద్యోగి ప్రయాణికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరా అని అనుకుంటున్నారు కదూ.. అది ఓ పిల్లి (Cat) . దాని పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్ (Duke Ellington Morris).
విమాన ప్రయాణం అంటే కొందరు భయపడిపోతుంటారు. టెన్షన్ ఫీల్ అవుతుంటారు (Nervous Flyers). అలాంటి వారి కోసం విమానాశ్రయ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. వారిలోని భయాన్ని , టెన్షన్ ని పోగొట్టాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఓ పిల్లిని అక్కడ నియమించుకున్నారు. తలపై టోపీ, యూనిఫాం తో ఆ పిల్లి ఎంతో ఠీవిగా తిరుగుతోంది. ఇతర ఆఫీసర్లతో సమానంగా ఈ పిల్లిని కూడా చూసుకుంటున్నారు సిబ్బంది. దీని పని ఏంటంటే.. ప్రయాణికుల ఆందోళనను తగ్గించడం. విమాన ప్రయాణంలో భయాందోళనకు గురయ్యే వారు మోరిస్ తో కాసేపు గడిపితే చాలు టెన్షన్ మొత్తం పోతుందట. ఆపై భయపడకుండా విమాన ప్రయాణం చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఆ పిల్లికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు వారు తెలిపారు.
Purrlease welcome our newest Wag Brigade member, Duke Ellington Morris! 🐱 pic.twitter.com/FDSw1a55Ef
— San Francisco International Airport (SFO) ✈️ (@flySFO) June 8, 2023
Also Read..
Manipur Violence | మణిపూర్ లో చల్లారని హింస.. బీజేపీ నేతల ఇళ్లను తగలబెడుతున్న అల్లరి మూకలు
Sword | తవ్వకాల్లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి ఖడ్గం..!
Oliver Whitehouse: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. ఇంగ్లండ్ టీనేజర్ కొత్త రికార్డు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

