Oliver Whitehouse: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. ఇంగ్లండ్ టీనేజర్ కొత్త రికార్డు
Oliver Whitehouse: అండర్-12 టోర్నీలో ఒలివర్ వైట్‌హౌజ్ అనే పిల్లవాడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేసి సెన్షేషన్ క్రియేట్ చేశాడు. బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు చెందిన ఆ టీనేజర్ కూక్‌హిల్ జట్టుపై ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
లండన్: ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు తీశాడు. అంటే ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ అద్భుత ఫీట్‌ను అందుకున్నది ఓ ఇంగ్లండ్ కుర్రోడు. అండర్-12 టోర్నీలో ఒలివర్ వైట్‌హౌజ్(Oliver Whitehouse) అనే పిల్లవాడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేసి సెన్షేషన్ క్రియేట్ చేశాడు. బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు చెందిన ఆ టీనేజర్ కూక్‌హిల్ జట్టుపై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీయడాన్ని నమ్మలేకపోతున్నట్లు 12 ఏళ్ల టీనేజర్ ఒలివర్ లైట్‌హౌజ్ తెలిపాడు. ఆరుగురు బ్యాటర్లను ఒలివర్ బౌల్డ్ చేయడం విశేషం.
In an under 12 game on Friday, Ollie Whitehouse completed cricket by taking 6 wickets in an over… all bowled
😳😳😳😳😳😳https://t.co/dbpKjo8ltr@bbctms @ThatsSoVillage @CowCornerPod pic.twitter.com/Zn4DXTWCHl
— Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

