రాబోయే 48 గంటలు బయటకు రావొద్దు!.. ఇరాన్‌లోని ఇండియన్లకు భారత ఎంబసీ సూచన
ఇరాన్‌లోని ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలని టెహ్రాన్‌లోని భారత ఎంబసీ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది.
టెహ్రాన్: ఇరాన్‌లోని ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలని టెహ్రాన్‌లోని భారత ఎంబసీ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. భారత పౌరులు ఇండ్లల్లోనే ఉండాలని, కనీసం 48 గంటలు తమ తమ ప్రాంతాలను వీడొద్దని ఎంబసీ సూచించింది.
ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు.. 989128109115, 989128109 102, 989128109109, 98993 2179359లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India Embassy
- Indians
- iran
- Tehran
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

