Suicide Blast | పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి : ఆరుగురికి గాయాలు
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పారామిలటరీ బలగాల వాహనం సమీపంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Blast) ఆరుగురికి గాయాలయ్యాయి.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పారామిలటరీ బలగాల వాహనం సమీపంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Blast) ఆరుగురికి గాయాలయ్యాయి. పెషావర్‌లోని హయాతాబాద్లో ఈ పేలుడు జరగ్గా దీన్ని సూసైడ్ బ్లాస్ట్గా అనుమానిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారని వార్తాసంస్ధ డాన్ తెలిపింది.
క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆధారాలను సేకరించేందుకు బాంబు డిస్పోజల్ బృందాన్ని ఘటనా స్ధలానికి రప్పించారు. కాగా ఈ పేలుడుకు తమదే బాధ్యతని ప్రకటిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్ర సంస్ధ, గ్రూప్ ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.
Read More :
Truck overturned | కొండచరియలు తగిలి ఫల్టీలు కొడుతూ లోయలోపడ్డ మినీ ట్రక్కు.. Video
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

