బెలూన్లలో వంటగ్యాస్!
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్రమైన గ్యాస్ కొరత కారణంగా పౌరులు ప్రమాదకరమైన పద్ధతుల్లో గ్యాస్‌ను వంటకు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ బెలూన్లలో మిథేన్/ఎల్పీజీ గ్యాస్‌ను నింపి, దానిని పైపు ద్వారా స్టవ్‌కు కనెక్ట్ చేసి వంట చేస్తున్నారు. తమకు వేరే ప్రత్యామ్నాయం లేక ఈ మార్గాన్ని అనుసరిస్తున్నామని స్థానికులు తెలిపారు.
- పాకిస్థాన్‌లో ప్రజల కష్టాలు
- తీవ్రమైన ఇంధన సంక్షోభం
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్రమైన గ్యాస్ కొరత కారణంగా పౌరులు ప్రమాదకరమైన పద్ధతుల్లో గ్యాస్‌ను వంటకు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ బెలూన్లలో మిథేన్/ఎల్పీజీ గ్యాస్‌ను నింపి, దానిని పైపు ద్వారా స్టవ్‌కు కనెక్ట్ చేసి వంట చేస్తున్నారు. తమకు వేరే ప్రత్యామ్నాయం లేక ఈ మార్గాన్ని అనుసరిస్తున్నామని స్థానికులు తెలిపారు.
గ్యాస్ సరఫరా కొద్దిసేపు పునరుద్ధరించినప్పుడల్లా స్థానికులు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్‌ను నింపుకొని నిల్వ చేసుకుంటున్నారు. తర్వాత ఆ బెలూన్లలోని గ్యాస్‌ను ఉపయోగించి వంట చేస్తున్నారు. ఇలాంటి గ్యాస్ బెలూన్లు స్థానిక మార్కెట్లలో కూడా 1000 నుంచి 1500 పాకిస్థాన్ కరెన్సీ రూపాయలకు లభిస్తున్నాయి. ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపడం చాలా ప్రమాదకరమైన చర్యగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మొబైల్ బాంబులాంటిదని చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

