ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం తెలిపారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నివాసంలో స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. కాగా ఇమ్రాన్ ఖాన్ రెండు రోజుల కిందట చైనా అభివృద్ధి చేసిన కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ°
— Prime Minister's Office, Pakistan (@PakPMO) March 20, 2021
And when I am ill, it is He Who cures me.
(Qur’an 26:80)
Prime Minister Imran Khan has tested positive for Covid-19 and is self isolating at home.