Nuclear Weapons | పాకిస్థాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది : ట్రంప్
Nuclear Weapons | అగ్రరాజ్యం అమెరికా (USA) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
Nuclear Weapons | అగ్రరాజ్యం అమెరికా (USA) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తాజాగా సమర్థించుకున్నారు. చైనా (China), పాకిస్థాన్ (Pakistan) దేశాలు రహస్యంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) పరీక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే, వారు దాని గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు.
సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా, చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అణు పరీక్షలను (Nuclear Tests) నిర్వహిస్తున్నాయి. కానీ వారు వాటిగురించి మాట్లాడటం లేదు. మేము అలా కాదు. వారికి భిన్నంగా ఏదైనా బహిరంగంగానే చేస్తాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో నిర్ణయించినట్లు ట్రంప్ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని చెప్పారు. అణ్వాయుధ సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమానస్థాయికి చేరుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అందుకే మళ్లీ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సి వచ్చిందని వివరించారు.
Also Read..
Earthquake | భారీ భూకంపం.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం
భారతీయులపై విద్వేషం.. అమెరికాలో పెరుగుతున్న ధోరణి
Cancer | క్యాన్సర్ అంతానికి నాంది.. సార్వజనీన వ్యూహాన్ని సిద్ధం చేసిన ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

