న్యూఢిల్లీ: ప్రపంచంలో బెస్ట్ పాస్పోర్ట్ దేశాల జాబితాలో జపాన్, సింగపూర్ తొలిస్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ మాత్రం అత్యంత ఘోరమైన స్థానానికి పడిపోయింది. ఆ దేశం 108వ స్థానంలో నిలిచింది. వీసా అవసరం లేకుండా ఎక్కువ దేశాల్లో పర్యటించడానికి వీలు కలిగించే దేశాన్ని బెస్ట్ పాస్పోర్టు దేశంగా గుర్తిస్తారు. ‘2022 బెస్ట్ పాస్పోర్ట్ దేశాల జాబితా’ను ఇటీవల హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది.