70 శాతం గాజా ఆక్రమణ.. సైన్యానికి నెతన్యాహు ఆదేశాలు
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లు ఆగటం లేదు. గాజాస్ట్రిప్‌లో మరింత భూభాగాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు తన సైన్యాన్ని (ఐడీఎఫ్)ను ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం ప్రకటించారు.
జెరూసలేం : కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లు ఆగటం లేదు. గాజాస్ట్రిప్‌లో మరింత భూభాగాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు తన సైన్యాన్ని (ఐడీఎఫ్)ను ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం ప్రకటించారు. గాజాలో 70 శాతం భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని ఆయన తాజాగా ప్రకటించారు. నెతన్యాహు వ్యాఖ్యలు పాలస్తీనా సంక్షోభాన్ని మరింత పెంచాయి.
గాజాలో పౌర పరిస్థితులు మరింత దిగజారుతాయని సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. గాజాలో నిరంతర సైనిక చర్యలు మానవతా పరిస్థితుల్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నాయి. నెతన్యాహు వెస్ట్‌బ్యాంక్‌లో మాట్లాడుతూ, ‘గాజాస్ట్రిప్‌లో 60 శాతం భూభాగం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది. దీనిని 70 శాతానికి విస్తరించడమే మా ధ్యేయం’ అని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

