ఇరాన్ వీధుల్లో మళ్లీ నైతిక పోలీసులు
ఇరాన్లో నైతిక(మొరాలిటీ) పోలీసుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా కనుమరుగైన ఈ పోలీసులు తిరిగి వీధుల్లో దర్శనమిచ్చారు. సంప్రదాయలను పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించడమే ఈ పోలీసుల పని. ఇస్లామిక్ సంప్రదాయమైన హిజాబ్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా ధరించాలంటూ ఇరాన్ ఆదివారం ప్రకటించింది.
దుబాయ్: ఇరాన్లో నైతిక(మొరాలిటీ) పోలీసుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా కనుమరుగైన ఈ పోలీసులు తిరిగి వీధుల్లో దర్శనమిచ్చారు. సంప్రదాయలను పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించడమే ఈ పోలీసుల పని. ఇస్లామిక్ సంప్రదాయమైన హిజాబ్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా ధరించాలంటూ ఇరాన్ ఆదివారం ప్రకటించింది.
ఈ మేరకు దేశంలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. హిజాబ్‌ను ధరించలేదంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో నైతిక పోలీసులు దాడి చేయడంతో 22 ఏండ్ల మహాస ఎమిని మృతి చెందింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- hijab
- iran
- Morality Police
- Streets
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

