ఇరాన్లో నైతిక(మొరాలిటీ) పోలీసుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా కనుమరుగైన ఈ పోలీసులు తిరిగి వీధుల్లో దర్శనమిచ్చారు. సంప్రదాయలను పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించడమే ఈ పోలీసుల పని. ఇస్లామిక్ �
ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్ కోడ్ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె