Home
International
Minister Hubertus Heil Told Indian Workers That There Are Plenty Of Employment Opportunities
భారత వర్కర్లకు జర్మనీలో డిమాండ్
నైపుణ్యమున్న భారత వర్కర్లకు జర్మనీలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆ దేశ కార్మిక శాఖ మంత్రి హ్యూబర్టస్ హెయిల్ తెలిపారు.
బెర్లిన్: నైపుణ్యమున్న భారత వర్కర్లకు జర్మనీలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆ దేశ కార్మిక శాఖ మంత్రి హ్యూబర్టస్ హెయిల్ తెలిపారు. స్కిల్డ్ వర్కర్లు, ఐటీ నిపుణులు, నర్సులకు జర్మనీలో భారీ డిమాండ్ ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
తమ దేశానికి వచ్చే స్కిల్డ్ వర్కర్ల కోసం వీసా సులభతరం చేస్తున్నట్టు తెలిపారు. భారత్లో జరిగిన జీ20 సమావేశం సందర్భంగా తిరువనంతపురంలో నర్సులను కలిసినట్టు పేర్కొన్నారు. కేరళకు చెందిన నర్సులను నియమించుకున్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

