ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 32 మంది మృతి
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో కనీసం 32 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్ తీరాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో కనీసం 32 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. జనరల్ సంటోస్ నగరంలో కొన్ని భవనాలు కుప్ప కూలిపోగా కీలక మౌలిక సదుపాయాలు దెబ్బ తిన్నాయి. భూకంపం వల్ల సారంగని ప్రావిన్స్‌లో కొండ చరియలు విరిగి పడటం తో 13 మంది గ్రామస్తులు మృతి చెందారు. పర్వత ప్రాంతంలోని గ్లాన్ పట్టణంలోనూ కొండ చరియలు విరిగి పడ్డాయి. మరోవైపు సమీప తీరాల్లో ఒక అడుగు మేర సునామీ ఏర్పడింది. ఉదయం 7.30కు భూమి బలంగా కంపించిందని.. దాంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని ఆఫీస్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రాంతీయ సంచాలకులు రాడ్ సోస్మెనా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

