Fire Accident | భారీ అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం
Fire Accident | సౌత్ఆఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident ) చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Fire Accident | సౌత్ఆఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident ) చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
సెంట్రల్ జొహన్నెస్‌బర్గ్‌లో ఉన్న ఓ ఐదు అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 52 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
MLC Kavitha | ఎంపీ సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత
CM KCR | అనురాగ బంధానికి ప్రతీక రక్షాబంధన్: ముఖ్యమంత్రి కేసీఆర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

