Fire Accident | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 63 మంది సజీవదహనమయ్యారు.
Fire Accident | సౌత్ఆఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident ) చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.