Home
International
Maldives President Mohamed Muizzu Wants To Give Up His Stubborn Attitude And Negotiate With India
Maldives | భారత్తో చర్చలు జరపండి.. మాల్దీవులు అధ్యక్షుడికి మాజీ అధ్యక్షుడి సూచన
మాల్దీవులు అధ్యక్షుడు మయిజ్జు మొండి వైఖరి వీడాలని, భారత్తో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే సూచించారు. చైనా అనుకూలుడుగా ముద్రపడిన ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు భారత్ పట్ల తీవ్ర వ్యతిరేక వైఖరిని ఎంచుకోవటాన్ని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే తప్పుబడుతున్నారు.
Maldives | మాలే, మార్చి 25: మాల్దీవులు అధ్యక్షుడు మయిజ్జు మొండి వైఖరి వీడాలని, భారత్తో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే సూచించారు. చైనా అనుకూలుడుగా ముద్రపడిన ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు భారత్ పట్ల తీవ్ర వ్యతిరేక వైఖరిని ఎంచుకోవటాన్ని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే తప్పుబడుతున్నారు. ఏప్రిల్ 21న మాల్దీవులు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్తో మాల్దీవులు సంబంధాలు దెబ్బతినటం అక్కడ చర్చనీయాంశమైంది. తాజాగా మాఫాన్నులో ఎన్నికల ర్యాలీలో ఇబ్రహీం సోలే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రుణ పునర్వ్యవస్థీకరణపై భారత్ సాయం కోరటం తప్పు లేదు. మొండితనంతో వెళ్లకుండా భారత్తో చర్చలు జరపాలని ఆయనకు సూచిస్తున్నా’ అని సోలే అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

