అమెరికాది..కాలం చెల్లిన కల
ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా మారుస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఘాటుగా స్పందించారు.
- అణు నిరాయుధీకరణపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి
ప్యాంగ్యాంగ్, జూన్ 7: ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా మారుస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఘాటుగా స్పందించారు. ‘అమెరికాలో కొందరు అధికారులు వాస్తవాలకు దూరమైన, కాలం చెల్లిన తమ కలల నుండి బయటపడలేకపోయారు’ అని ఆమె అన్నారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తుందని ఆదివారం ఆమె స్పష్టం చేశారు. అమెరికా ప్రకటనను తప్పుడు సమాచారంగా పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ఒక రోజు ముందు ఆమె నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. గత నెలలో చైనా పర్యటనలో డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్..ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై అంగీకారానికి వచ్చారన్న అంశాన్ని నిర్ధారిస్తూ..యూఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని తప్పుడు సమాచారంగా కిమ్ యో జోంగ్ కొట్టిపారేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

