మొజ్తబా ఖమేనీకి గాయాలు?
అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మరణించిన తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ స్థానంలో ఇరాన్ నూతన సుప్రీం నాయకుడిగా ఎంపికైన 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ ప్రస్తుత ఘర్షణల్లో గాయపడి ఉండవచ్చని ఇరాన్‌కు చెందిన మీడియా వార్తలు సూచిస్తున్నాయి.
- ఇరాన్ టీవీ వార్తపై ఊహాగానాలు
టెహ్రాన్, మార్చి 10: అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మరణించిన తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ స్థానంలో ఇరాన్ నూతన సుప్రీం నాయకుడిగా ఎంపికైన 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ ప్రస్తుత ఘర్షణల్లో గాయపడి ఉండవచ్చని ఇరాన్‌కు చెందిన మీడియా వార్తలు సూచిస్తున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌పై రమదాన్ యుద్ధాన్ని సాగిస్తున్నామని ఇరాన్ పాలకులు అభివర్ణిస్తుండగా మొజ్తబా ఖమేనీని జాన్బాజ్ ఆఫ్ రమదాన్(గాయపడిన యుద్ధ సైనికుడు)గా ఇరాన్ అధికారిక టీవీ ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీం నాయకుడిగా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వ టీవీ ఆయన యుద్ధంలో గాయపడినట్లు ప్రస్తావించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

