Home
International
Indian Origin Nikki Haley And Vivek Ramaswamy Who Are Competing As Presidential Candidates On Behalf Of The Republican Party For The Presidency Of The United States Clashed On The Party Platform
నిక్కీ హేలీ వర్సెస్ వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలు పార్టీ వేదికపై కత్తులు దూసుకున్నారు.
వాషింగ్టన్, ఆగస్టు 24: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలు పార్టీ వేదికపై కత్తులు దూసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ‘విదేశీ విధానాలు’ అనే అంశంపై నిర్వహించిన ప్రైమరీ డిబేట్ వాడీవేడిగా సాగింది.
ఒక దశలో సహనాన్ని కోల్పోయిన ఇద్దరూ పెద్దగా అరుచుకున్నారు. పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ ప్రాథమిక చర్చలో భారతీయ మూలా లున్న ఇద్దరు వ్యక్తులు ఒకే వేదికను పంచు కోవడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

