US-Canada Border | యూఎస్-కెనడా బార్డర్లో విషాదం.. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన భారతీయ కుటుంబం మృతి
US-Canada Border | అమెరికా-కెనడా బార్డర్ (US-Canada Border)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
US-Canada Border | అమెరికా-కెనడా బార్డర్ (US-Canada Border)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయినవారు రొమానియా (Romanian), భారత్ (India)కు చెందిన రెండు కుటుంబాలుగా గుర్తించినట్లు చెప్పారు.
అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు (Akwesasne Mohawk )-క్యూబెక్ (New York State) పరిధిలోని సెయింట్ లారెన్స్ నదిలో (St. Lawrence River) ఈ ఘటన జరిగింది. వీరంతా కెనడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా.. జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. కెనడా-అమెరికా సరిహద్దులోని సెయింట్ లారెన్స్ నదిలోని చిత్తడి ప్రాంతంలో గురువారం వీరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Kalakshetra Foundation: చెన్నై కళాక్షేత్ర ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు
Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ టైమ్లో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్
Stampede | ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట.. 12 మంది దుర్మరణం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

