నేడు ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశం.. ఓటింగ్కు భారత్ దూరం
UNGA | ఉక్రెయిన్పై రష్యా దాడి అంశంపై చర్చించేదుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) నిర్ణయించింది.
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా దాడి అంశంపై చర్చించేదుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) నిర్ణయించింది. ఉక్రెయిన్పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేకంగా సమావేశం కానుంది.
దీనికి సంబంధించి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్లో 15 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లతో ఆమోదం లభించింది. అయితే ఈ ఓటింగ్కు భారత్, చైనా, యూఏఈలు దూరంగా ఉన్నాయి. కాగా, 1950 తర్వాత సాధారణ అసెంబ్లీలో ఇది 11వ అత్యవసర సమావేశవమగా, గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటిది కావడం విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

