Imran Khan | ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట.. తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష నిలిపివేత
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసు (Toshakana corruption case)లో ఇమ్రాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) నిలిపివేసింది.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసు (Toshakana corruption case)లో ఇమ్రాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) నిలిపివేసింది. తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఇమ్రాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
కాగా, ఈ కేసులో సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌ను దేషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఆగస్టు 5వ తేదీన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఇమ్రాన్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలు (Attock Jail )లో శిక్ష అనుభవిస్తున్నారు.
Also Read..
Amazon | ఇకపై ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే.. ఉద్యోగులకు అమెజాన్ గట్టివార్నింగ్
Neeraj Chopra | ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

