IDF: గాజాలో 250 హమాస్ టార్గెట్లపై ఐడీఎఫ్ అటాక్.. వీడియో
IDF: ఇజ్రాయిల్ రక్షణ దళాలు .. 250 హమాస్ కేంద్రాలపై దాడి చేశాయి. ఓ మసీదు పక్కన ఉన్న మిస్సైల్ లాంచర్‌ను కూడా ఐడీఎఫ్ దళాలు టార్గెట్ చేశాయి. వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ టెర్రర్ గ్రూపుకు చెందిన సుమారు 250 కేంద్రాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
జెరుసలాం: ఇజ్రాయిల్ రక్షణ దళాలు(IDF) .. 250 హమాస్ కేంద్రాలపై దాడి చేశాయి. ఓ మసీదు పక్కన ఉన్న మిస్సైల్ లాంచర్‌ను కూడా ఐడీఎఫ్ దళాలు టార్గెట్ చేశాయి. వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ టెర్రర్ గ్రూపుకు చెందిన సుమారు 250 కేంద్రాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. హమాస్ కమాండ్ సెంటర్లు, టన్నెళ్లు, రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశారు. పౌరులు నివసించే ప్రదేశాల నుంచి రాకెట్ లాంచర్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ వైపు అటాక్ చేశారని, ఆ లాంచర్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఖాన్ యూనిస్‌లో ఉన్న హమాస్‌కు చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంఛర్‌ను నౌకాదళం పేల్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. రాకెట్ లాంఛర్ ఓ మసీదు, పిల్లలు స్కూల్ సమీపంలో ఉందని, అంటే పౌరులు నివసించే కేంద్రాలను హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని స్పష్టమవుతోందని ఐడీఎఫ్ తెలిపింది.
IDF says fighter jets struck over 250 Hamas sites in the Gaza Strip over the past day, including infrastructure, command centers, tunnels, and rocket launchers. pic.twitter.com/fCsywxwtNr
— Emanuel (Mannie) Fabian (@manniefabian) October 26, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gaza
- Hamas targets
- IDF
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

