గాజా: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమేనని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బస్సెమ్ నయీమ్ శుక్రవారం చెప్పారు.
దాడులకు ముగింపు పలికే విధంగా ఇజ్రాయెల్‌పై అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తేవాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.