Greece boat tragedy | గ్రీస్ పడవ ప్రమాదం.. 12 మంది మానవ అక్రమరవాణాదారుల అరెస్ట్
Greece boat tragedy | యూరోప్ ( Europe)లోని గ్రీస్ (Greece) సమీపంలో ఇటీవల ఘోర పడవ ప్రమాదం (boat tragedy) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను (human traffickers) పాకిస్థాన్ తాజాగా అరెస్ట్ చేసింది.
Greece boat tragedy | యూరోప్ ( Europe)లోని గ్రీస్ (Greece) సమీపంలో ఇటీవల ఘోర పడవ ప్రమాదం (boat tragedy) జరిగిన విషయం తెలిసిందే. సుమారు 750 మంది అక్రమవలసదారులతో వెళ్తున్న బోటు మధ్యధరా సముద్రంలో గత బుధవారం బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 79 మృతదేహాలను వెలికితీశారు.
కాగా, పడవ ప్రమాద ఘటనలో 300 మంది పాకిస్థానీ పౌరులు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. ప్రమాదంలో అధికశాతం మంది బాధితులు తమ జాతీయులే కావడంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సోమవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను (human traffickers) పాకిస్థాన్ తాజాగా అరెస్ట్ చేసింది.
ఈనెల 14వ తేదీన వలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్ననాటి నౌకలాంటిది) మధ్యధరా సముద్రంలో బోల్తాపడిన విషయం తెలిసిందే. పడవ లిబియాలోని టొబ్రుక్ నుంచి ఇటలీకి బయల్దేరిన సమయంలో గ్రీస్ లోని ప్యాలోస్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Also Read..
Tamil Nadu | రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి.. 70 మందికి గాయాలు
Adipurush | నేపాల్ లో ఆదిపురుష్ పై వివాదం.. భారత్ సినిమాలపై ఖాట్మాండ్లో నిషేధం
Nepal Floods | నేపాల్ లో వరద బీభత్సం.. 5 మంది మృతి.. 28 మంది గల్లంతు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

