కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టే సంఘటన ఇది. ఎలాగైనా సరే దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వేల మంది ఆఫ్ఘన్లు.. ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకొస్తున్నారు. ఏ విమానం దొరికితే అందులో ఎక్కడానికి ఎగబడుతున్నారు. అయితే ఇలా లోనికి వెళ్లలేకపోయిన వాళ్లలో కొంతమంది విమానం టైర్లను గట్టిగా పట్టుకొని బయటపడటానికి ప్రయత్నించారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. అలా టైర్లను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు కింద పడిపోయారు. వాళ్లంతా ఆ దగ్గర్లోని ఇండ్లపై పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాళ్లు పడగానే భారీ శబ్దాలు వినిపించినట్లు తెలిపారు.
BREAKING NEWS – Locals near Kabul airport claim that three young men who were holding themselves tightly in the tires of an airplane fell on top of people's houses. One of the locals confirmed this and said that the fall of these people made a loud and terrifying noise. pic.twitter.com/BtIovAhoDL
— Aśvaka – آسواکا News Agency (@AsvakaNews) August 16, 2021
The moment a person falls from a plane in Afghanistan, because he were clinging to the tires of the airplane.#Afghanistan #Talibans #Afghanishtan #AfghanWomen #Kabul #KabulHasFallen #kabulairport #AfghanistanBurning #KabulFalls pic.twitter.com/hVb2U3zJ1R
— Musawer khalil andarabi (@MusawerAndarabi) August 16, 2021
Here in this video you see some of the Afghan youth hanging on the American airplane’s engines before take off in the Kabul airport pic.twitter.com/msb8UbZO9D
— Ragıp Soylu (@ragipsoylu) August 16, 2021