e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home అంతర్జాతీయం పిల్లల్లో కరోనానంతర సమస్యలకు కొర్టిస్టెరాయిడ్స్‌!

పిల్లల్లో కరోనానంతర సమస్యలకు కొర్టిస్టెరాయిడ్స్‌!

పిల్లల్లో కరోనానంతర సమస్యలకు కొర్టిస్టెరాయిడ్స్‌!

లండన్‌, జూన్‌ 17: కరోనా నుంచి కోలుకున్న అనంతరం పిల్లల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలకు చికిత్సలో కొర్టిస్టెరాయిడ్స్‌ బాగా పనిచేస్తాయని తాజా పరిశోధనలో గుర్తించారు. కొర్టిసెరాయిడ్స్‌… ఇన్‌ఫ్లమేషన్‌ను (వాపు, నొప్పి) తగ్గించే మందుల్లో ఒక శ్రేణికి చెందినవి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మల్టీ-సిస్టిమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌-సీ) బారినపడిన 614 మంది పిల్లలపై లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పిల్లలకు చికిత్సలో కొర్టిస్టెరాయిడ్స్‌ ప్రభావవంతంగా పనిచేసినట్టు గుర్తించామని వారు తెలిపారు. ఇమ్యునొగ్లొబ్యులిన్‌తో పోలిస్తే కొర్టిస్టెరాయిడ్స్‌ చౌకగా దొరుకుతాయన్నారు. కరోనా సోకిన పిల్లలు 50 వేల మందిలో ఒకరు ఎంఐఎస్‌-సీ గురయ్యే ప్రమాదం ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లల్లో కరోనానంతర సమస్యలకు కొర్టిస్టెరాయిడ్స్‌!
పిల్లల్లో కరోనానంతర సమస్యలకు కొర్టిస్టెరాయిడ్స్‌!
పిల్లల్లో కరోనానంతర సమస్యలకు కొర్టిస్టెరాయిడ్స్‌!

ట్రెండింగ్‌

Advertisement