బంగ్లాదేశ్లో ఏడు రోజుల పాటు లాక్డౌన్

ఢాకా: బంగ్లాదేశ్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో రోడ్డు రవాణాశాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యాక్టరీలను తెరిచి ఉంచనున్నారు. కార్మికులు షిఫ్ట్ పద్దతుల్లో పనిచేసుకునే వీలు కల్పించారు. బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఏడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు పది వేల మంది వైరస్ వల్ల మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

