ఆరోగ్యకర కణాలు నష్టపోకుండా క్యాన్సర్ చికిత్స
ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా
హౌస్టన్, జూలై 7: ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
హౌస్టన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెప్టార్స్ అండ్ సెల్ సిగ్నలింగ్ పరిశోధకులు ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ చికిత్స వల్ల సాధారణ కణాలు ప్రభావితం కావని, ఫలితంగా రోగి బలహీనపడే పరిస్థితులు తగ్గుతాయని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

