భారత్‌లోకి వచ్చిన బాలుడు.. పాక్ సైన్యానికి అప్పగించిన ఆర్మీ
న్యూఢిల్లీ : పాక్‌కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీసి.. ఆ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం తెలిపాయి. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సైనికులు మూడు సంవత్సరాల వయసున్న ఓ బాలుడు పాక్ నుంచి సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి రాగా పట్టుకున్నారు.
అయితే, బాలుడి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. బాలుడు ఏమీ చెప్పలేకపోయాడు. అతన్ని ఆర్మీ సంరక్షణలో ఉంచుకొని.. ఆ తర్వాత బీఎస్ఎఫ్ పాక్ రేంజర్లను సంప్రదించి.. రాత్రి 9.45 గంటల సమయంలో ఆ బాలుడిని మానవతా దృక్పథంతో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా సరిహద్దు దాటే వారితో బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ మానవీయణ కోణంలో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- BSF
- India
- pak
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

