బెంగళూరు : కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారింది. 2025 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న రెండో నగరంగా బెంగళూరు నిలిచింది.
‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2025’ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా మెక్సికో సిటీ మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఐదు,, హైదరాబాద్ 47వ స్థానంలో ఉన్నది.