Corona Deaths | ప్రపంచ కరోనా మరణాలు.. చెప్పిన దానికి మూడు రెట్లు.. భారత్లోనే ఏకంగా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని రోజుల క్రితం వరకూ దక్షిణ కొరియాలో కరోనా విజృంభించింది.. మళ్లీ యూరప్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ లాన్సెట్లో ఒక షాకింగ్ అధ్యయనం ప్రచురితమైంది.
దీని ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య, వాస్తవ మరణాలతో పోల్చుకుంటే చాలా తక్కువట. 2020 జనవరి నుంచి 2021 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపత్ంగా 59 లక్షల కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే వాస్తవ కరోనా మరణాల సంఖ్య దీనికి మూడు రెట్లు ఉండొచ్చని ఈ అధ్యయనం తెలిపింది.
వాస్తవంగా ఈ సమయంలో కరోనా మరణాల సంఖ్య 18.2 మిలియన్లు (1.82 కోట్లు) అని చెప్పింది. ఒక్క భారతదేశంలోనే 41 లక్షల మంది కరోనా కారణంగా చనిపోయారని వెల్లడించింది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్యలో 22 శాతం అని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

