సోమవారం 25 జనవరి 2021
International - Dec 06, 2020 , 01:22:55

అమెరికాలో ఒక్కరోజే 2.25 లక్షల కేసులు

అమెరికాలో ఒక్కరోజే 2.25 లక్షల కేసులు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. శనివారం రికార్డు స్థాయిలో 2,25,201 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా అమెరికాలో ఇప్పటివరకు 1.4 కోట్ల మందికిపైగా వైరస్‌ సోకగా, 2,78,605 మంది మృత్యువాతపడ్డారు. 


logo