Afghanistan | నిద్రలోనే 11 మంది చిన్నారుల మృతి..అఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడి
అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్‌లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది.
- అఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడి
న్యూఢిల్లీ, జూన్ 10: అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్‌లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది. ఈ దాడులపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి ధృవీకరణ రాలేదు. పాక్ చర్యను దురాక్రమణగా ముజాహిద్ అబివర్ణించింది.
పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని వ్యక్తులందరూ మరణించినట్టు ఆర్మీ తెలిపింది. హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్యతో కూలిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా, 20 మంది సైనికులు మృతి చెందినట్టు పాక్ మీడియా కథనాలు తెలియజేశాయి. రెండు రోజుల వ్యవధిలో బలూచిస్థాన్‌లో రెండు హెలికాప్టర్లు కూలిపోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

