స్నేహితుల మధ్య గొడవలో యువకుడి హత్య
గంజాయి తాగొద్దంటూ మందలించిన వ్యవహారంలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఛాతీపై కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న రఘువీర్ రాయ్ (19) అనే యువకుడు పదో తరగతి చదువుతూ మధ్యలో ఆపేశాడు.
బంజారాహిల్స్, మార్చి 22: గంజాయి తాగొద్దంటూ మందలించిన వ్యవహారంలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఛాతీపై కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న రఘువీర్ రాయ్ (19) అనే యువకుడు పదో తరగతి చదువుతూ మధ్యలో ఆపేశాడు. స్థానికంగా నివాసం ఉంటున్న పింటూ(17) సాయి సూ ర్య, అక్షయ్‌కుమార్ స్నేహితులు.
గత కొంతకాలంగా సాయిసూర్య(19), అక్షయ్‌కుమార్(19)లతో కలిసి రఘువీర్ రాయ్ గంజా యి తాగుతూ ఆవారాగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రోడ్ నెం 7లోని పార్కులో రఘువీర్ రాయ్‌తో పా టు అతడి స్నేహితులు కలిసి గ ంజాయి సేవిస్తున్నారని గుర్తించిన పింటూ అక్కడకు వచ్చా డు. రఘువీర్‌ను తీవ్రంగా మం దలించడంతో గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో భాగంగా పింటూ కోపంతో రఘువీర్‌పై తలతో పాటు ఛాతీపై కొట్టడంతో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలడంతో పాటు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పింటూ, సాయిసూర్య, అక్షయ్‌కుమార్‌తో పాటు మరో బాలుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సాయిసూర్య, అక్షయ్కుమార్లపై గతంలో సైతం కేసులున్నాయని పోలీసుల విచారణలో తేలింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

