Hyderabad | వనస్తలిపురంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో భర్తను భార్య హత్య చేయడం కలకలం రేపింది.
హైదరాబాద్ : హైదరాబాద్ వనస్తలిపురంలోని డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో భర్తను భార్య హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని భర్తను హతమార్చింది. మృతదేహాన్ని డబుల్ బెడ్ రూమ్‌లోని ఇంటి నుండి తరలిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
NTR Birthday Mashup | తారక్ బర్త్‌డే జోష్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్పెషల్ మ్యాషప్స్!
Child Marriage | మైనర్ అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

