Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
Gas Refilling | దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gas Refilling | నిబంధనలకు విరుద్దంగా, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు.. ఇప్పటికే పలు చోట్ల గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు చేపట్టారు. తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుండిగల్ పీఎస్ పరిధిలోని బౌరంపేట , అయ్యప్ప స్వామి టెంపుల్లో వంట గ్యాస్ రీఫిలింగ్ పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు వారి వద్ద నుంచి 81 వంటగ్యాస్ (హెచ్‌పీ) సిలిండర్లు, 3 టాటా ఏస్ వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

