Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
Dalits Complaint | జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన దళితులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో దళితులు ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి : జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన దళితులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ( MLA Lakshmikantha Rao ) వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో దళితులు ఫిర్యాదు ( Dalits Complaint ) చేశారు.
గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కారణంతో నిజాంసాగర్ , పెద్దకొడంగల్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన దళితులను లక్ష్యంగా చేసుకుని భూముల రీ సర్వేకు ఒత్తిడి చేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.
2005లో ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా దళితులకు చట్టబద్ధంగా కేటాయించిన భూములపై రీ సర్వే చేయాలంటూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే తరచూ ఫిర్యాదు లు చేస్తున్నారని ఆరోపించారు. తమ భూములకు రక్షణ కల్పించి, వేధింపుల నుంచి విముక్తి కల్పించడంతో పాటు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

