Home
Hyderabad
While Uppal Mla Bandari Lakshma Reddy Was Speaking The Mic Was Cut So That His Voice Could Not Be Heard
ఎమ్మెల్యే మైక్ కట్
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఆయన స్వరం వినిపించకుండా మైక్ కట్ చేశారు. శనివారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను ప్రజల ముందుంచే హక్కు ఉంది.
ఉప్పల్, జూన్ 7: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఆయన స్వరం వినిపించకుండా మైక్ కట్ చేశారు. శనివారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను ప్రజల ముందుంచే హక్కు ఉంది. అలాంటి వేదికపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు ప్రదర్శిస్తూ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

