HomeHyderabadUppal Mla Bandari Lakshmareddy Inspecting The Lunch And Eating With The Students
లంచ్ విత్ ఎమ్మెల్యే
నాచారం వెస్లీ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
ఉప్పల్, జనవరి 9 : నాచారం వెస్లీ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.