బారికేడ్ను సరిచేద్దామనుకుంటే..
వేర్వేరు చోట్ల మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చాదర్ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫర్హత్నగర్కు చెందిన లియాకత్ అలీ ఓ హోటల్లో పని చేస్తున్నాడు
చాదర్ఘాట్, జూలై 13: వేర్వేరు చోట్ల మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చాదర్ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫర్హత్నగర్కు చెందిన లియాకత్ అలీ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. నల్గొండ చౌరస్తాలోని సోహెల్ హోటల్ ఎదురుగా రోడ్డుపై మరమ్మతులు చేపట్టడంతో పెద్ద గుంత ఏర్పడింది.
ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బారికేడ్ను సరిచేసేందుకు వెళ్లిన లియాకత్ అలీని మలక్పేట వైపు వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో చనిపోయాడు. డీసీ పటేల్ కాలనీ ఫర్హత్నగర్ వాసి మహ్మద్ హనీఫ్(50) మలక్పేట రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

