TSRTC | ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
TSRTC | నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
TSRTC | హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ ప్రత్యేక బస్సులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రోజే కాకుండా, ఏప్రిల్ 5వ తేదీన కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
ఇక ఉప్పల్ స్టేడియంకు కోఠి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కొండాపూర్, జేబీఎస్, ఎల్బీ నగర్, బీహెచ్ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఇతర వివరాలకు 9959226140/9959224058/ 99592226138 నంబర్లను సంప్రదించొచ్చు. ఏప్రిల్ 5వ తేదీకి కావాల్సిన సమాచారం కోసం 9959226419/ 9959226137/ 9959226147 అనే నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

