బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : ఈ నెల 24న లాల్ దర్వాజ బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, బహదూర్‌పురా ఏరియాల్లో ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
మదీనా క్రాస్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు రహదారిని మూసివేయనున్నారు. చార్మినార్, చార్మినార్ బస్ టెర్మినల్, హిమ్మత్‌పురా, నాగుల్చింత, అలియాబాద్ రహదారులను కూడా మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు ఆర్టీసీ బస్సులను అనుమతించబోమని వెల్లడించారు. సీబీఎస్, అప్జల్‌గంజ్, దారుల్షిఫా క్రాస్ రోడ్డు నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

