Hyderabad | హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ సందర్భంగా లుంబిని పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలుండడంతో, ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.