దంచికొట్టిన వాన.. ట్రాఫిక్ జామ్
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 4.53సెం.మీలు, గోల్కొండ, శాస్త్రీపురంలో 4.48 సెం.మీలు, కిషన్‌బాగ్‌లో 4.05సెం.మీలు, పాతబస్తీ దూద్‌బౌలిలో 3.65 సెం.మీలు, అమీర్‌పేట మైత్రీవనంలో 3.23సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది.
రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 4.53సెం.మీలు, గోల్కొండ, శాస్త్రీపురంలో 4.48 సెం.మీలు, కిషన్‌బాగ్‌లో 4.05సెం.మీలు, పాతబస్తీ దూద్‌బౌలిలో 3.65 సెం.మీలు, అమీర్‌పేట మైత్రీవనంలో 3.23సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రుతుపవనాల ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

