నేడే మహా శివరాత్రి ముస్తాబైన ఆలయాలు
మహా శివరాత్రి సందర్భంగా నగర వ్యాప్తంగా దేవాలయాలన్ని ముస్తాబయ్యాయి. భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.
సిటీబ్యూరో, మార్చి 7 ( నమస్తే తెలంగాణ ) : మహా శివరాత్రి సందర్భంగా నగర వ్యాప్తంగా దేవాలయాలన్ని ముస్తాబయ్యాయి. భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.
కీసరగుట్టు, ఏడుపాయల, బీరంగుట్ట జాతరకు తరలి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రెజిమెంటల్ బజార్, అమ్ముగూడ, యాప్రాల్, ఈసీఐఎల్ బస్టాప్‌ల నుంచి కీసరగుట్టకు, సీబీఎస్, పటాన్ చెరు నుంచి ఏడుపాయల జాతరకు బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

